- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
by Mahesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక శబరిమల సీసన్ స్పేషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్- కొల్లాం, నర్సాపూర్- కొట్టాయం, కాచిగూడ- కొల్లాం, కాకినాడ టౌన్- కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయని పేర్కొంది. అలాగే రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌకర్యాలను వినియోగించుకుని సురక్షిత దర్శనం చేసుకుని తిరిగి ఇళ్లకు చేరాలని రైల్వే అధికారులు తెలిపారు.
Advertisement
Next Story