- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈడీ నోటీసులు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భూ కుంభకోణం వ్యవహారం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న వేళ మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి చేసిన ప్రకటన మేరకు ఆ భూముల్ని తిరిగి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ కుంభకోణం సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారడంతో ఆ భూముల్ని వెనక్కి ఇచ్చేస్తామని ఆయన సతీమణి పార్వతి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రకటన అనంతరం ఈడీ సమన్లు జారీ చేయడం మరింత చర్చనీయాంశమవుతోంది.
Advertisement
Next Story