బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామం.. తెరపైకి సీఎం కేజ్రీవాల్ పేరు..!

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామం.. తెరపైకి సీఎం కేజ్రీవాల్ పేరు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా సెకండ్ చార్జీషీట్‌ దాఖలు చేసింది. ఈ సెకండ్ చార్జీషీట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌తో పాటు మరో 17 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ పేరు చేర్చటం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed