గవర్నర్‌గా డాక్టర్ సివి ఆనంద బోస్ ప్రమాణ స్వీకారం

by Mahesh |
గవర్నర్‌గా డాక్టర్ సివి ఆనంద బోస్ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సీవీ ఆనంద బోస్ ఇవాళ కోల్‌కతాలో ప్రమాణ స్వీకారం చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంఖర్ ఎన్నికైన తర్వాత రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన లా గణేశన్ స్థానంలో బోస్ బాధ్యతలు చేపట్టనున్నారు. మమతా బెనర్జీని తాను "గౌరవనీయ" ముఖ్యమంత్రిగా చూస్తున్నానని, ఆమెతో కలిసి "ఆబ్జెక్టివిటీ"తో పని చేస్తానని గతంలో బోస్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed