ఈ పార్టీలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? పేర్లు మామూలుగా ఉండవు?

by Disha Web Desk 14 |
ఈ పార్టీలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? పేర్లు మామూలుగా ఉండవు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ పార్టీల పేర్లు అంటే మనకు గుర్తొచ్చేవి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఐ లాంటి పార్టీల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇంకా మనకు తెలియని అనేక పార్టీలు గమ్మత్తు అయిన పేర్లతో పార్టీలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఇండియన్ లవర్స్ పార్టీ, సబ్సే అచ్చి పార్టీ, సబ్సే బడి పార్టీ, హైటెక్ పార్టీ, ట్వంటీ 20 పార్టీ, అర్బన్ & రూరల్ పార్టీ, ది రిలిజియన్ ఆఫ్ మాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా, పొలిటికల్ టీమ్ ఇండియా, సూపర్ స్టార్స్ మక్కల్ కళగం, సబ్కీ పార్టీ, ప్యారడైజ్ పార్టీ, శాంతి పార్టీ, సాఫ్ పార్టీ, సబ్కీ పార్టీ, సూపర్ నేషన్ పార్టీ, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ చేయబడింది).

జై భారత్ జెన సేన పార్టీ (ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ చేయబడింది), పేదల పార్టీ (ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ చేయబడింది), ఎస్ఏఐ దేశం పార్టీ (తెలంగాణలో నమోదైంది), సుప్రీం జీరో పార్టీ భరత్, ది ప్లురల్స్ పార్టీ, థర్డ్ వ్యూ పార్టీ, యువ స్టార్ పార్టీ, అప్నీ జిందగీ అప్నా దళ్, ధూమ్ సేన, హమారీ అప్నీ పార్టీ, హమ్ సబ్కీ పార్టీ, గ్రీన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ బిజినెస్ పార్టీ, కర్మ పార్టీ, నైటిక్ పార్టీ, నేషనల్ అప్నీ పార్టీ, యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ, బెరోజ్గర్ ఆద్మీ అధికార్ పార్టీ, భారతీయ బెరోజ్గర్ పార్టీ, భారతీయ రోజ్‌గార్ పార్టీ, హమ్దార్ద్ పార్టీలు ఉన్నాయి. ఇందులో కొన్నింటిని భారత ఎన్నికల సంఘం గుర్తించలేదు.

Read More..

Breaking:వైసీపీకి బిగ్ షాక్..టీడీపీలో చేరిన కీలక నేత?

Next Story

Most Viewed