- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
వినాయక చవితి పర్వదినాన స్పెషల్ అట్రాక్షన్‌గా చంద్రయాన్-3 రాకెట్ నమూనా
by Disha Web Desk 19 |

X
దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక చవితి పర్వదినాన వాడవాడన వినాయకుని ప్రతిమలు కోలువుదిరి కనువిందు చేస్తాయి. వినాయక మండప నిర్వాహకులు ముఖ్యంగా పలు థీమ్స్ తీసుకుని వినాయకుడి బొమ్మలు తయారు చేయడం.. డెకరేషన్స్ ఘనంగా చేస్తుంటారు. ఈ నేపధ్యంలోనే చంద్రయాన్-3 నమూనాను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కీల్‌కత్తలైలోని గణేష్ మండపం సమీపంలో చంద్రయాన్-3 రాకెట్ నమూనా ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 గౌరవార్థం స్థానిక డిజైనర్ షణ్ముగం ఈ రాకెట్‌ను రూపొందించారని మండప నిర్వాహకులు తెలిపారు.
Next Story