మధ్యప్రదేశ్‌లో బీజేపీ దూకుడు

by Disha Web Desk 23 |
మధ్యప్రదేశ్‌లో బీజేపీ దూకుడు
X

దిశ,డైనమిక్ బ్యూరో : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ దుసుకుపోతున్నది. 52 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. బీజేపీ 156 కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 71 కి పైగా సీట్లతో వెనుకంజలో ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్ వెనుకంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ ముందజలో ఉన్నారు. బీజేపీ నేత ప్రహ్లాద్ సింగ్ పటేల్, జైవర్దన్ సింగ్ ముందంజలో ఉన్నారు.

Next Story