మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్

by Mahesh |
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ నెలలో పలు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఈ రోజు కౌంటింగ్ ప్రారంభం జరుగుతుంది. మొదటి నుంచి మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ తన హవాను కొనసాగించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ 160 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా.. గుజరాత్ లో 108 స్థానాల్లో, ఛత్తీస్‌ఘడ్ లో 59 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతూ స్పష్టమైన మెజారిటీ దిశగా కొనసాగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని 65 కంటే ఎక్కువ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. కాగా ఈ రోజు మిజోరంలో జరగాల్సిన కౌంటింగ్ రేపటికి వాయిదా వేశారు.Next Story

Most Viewed