Cambridge లో 2,500 ఏళ్ల సంస్కృత వ్యాకరణ సమస్యను పరిష్కరించిన భారత విద్యార్థి

by Disha Web Desk 12 |
Cambridge లో 2,500 ఏళ్ల సంస్కృత వ్యాకరణ సమస్యను పరిష్కరించిన భారత విద్యార్థి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 2,500 సంవత్సరాలుగా సంస్కృత పండితులను కలవరపరిచిన వ్యాకరణ సమస్యను భారతీయ విద్యార్థి పరిష్కరించాడు. రిషి రాజ్‌పోపట్ అనే యువకుడు కేంబ్రిడ్జ్‌లో ఉన్న "భాషా శాస్త్ర పితామహుడు" పాణిని బోధించిన నియమాన్ని డీకోడ్ చేశాడు. రాజ్‌పోపట్ మాట్లాడుతూ సమాన బలం గల రెండు నియమాల మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, పదానికి కుడి వైపున వర్తించే నియమాన్ని మనం ఎంచుకోవాలని పాణిని కోరుకున్నారు.

Also Read...

గుడ్ న్యూస్: పీహెచ్‌డీ‌పై UGC కీలక నిర్ణయం.. ఇకపై వారు కూడా అర్హులే..!

Next Story