- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. మమతా, అభిషేక్ బెనర్జీ ఇళ్లలో CID సోదాలు
by Kema Shiva Kumar |
నకిలీ ఎమ్మెల్యే సంతకాల కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంతో పాటు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసులో ఏకకాలంలో సీఐడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తాజాగా మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసంతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీ కార్యాలయంలో స్టేట్ సీఐడీ (CID) అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధుల (MLA) సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు లింకులు కాళీఘాట్‌లోని మాజీ సీఎం నివాసానికి, అలాగే పార్టీ డైమండ్ హార్బర్‌లోని ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయానికి ఉన్నాయనే అనుమానాలతో అధికారులు రంగంలోకి దిగి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాల కోసం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
Next Story






