భారీగా పెరిగిన కరోనా కేసులు

by Disha Web Desk 12 |
భారీగా పెరిగిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల పాటు కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య బుధవారం మళ్లీ భారీ స్థాయిలో పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 9,629 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల నిన్నటితో పోల్చుకుంటే 40% ఎక్కువ అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో భారత్ లో 29 మంది మృతి చెందగా.. మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,31,398కి చేరుకుంది.Next Story

Most Viewed