నెమ్మదిగా కనుమరుగవుతున్న కరోనా.. ఈ రోజు కేసులెన్నంటే..?

by Mahesh |
నెమ్మదిగా కనుమరుగవుతున్న కరోనా.. ఈ రోజు కేసులెన్నంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా నెమ్మదిగా కనుమరుగవుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 501 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో క్రియాశీల COVID-19 కేసుల సంఖ్య మునుపటి 7,918 నుండి 7,561కి తగ్గింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,30,535కి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed