ఒక్కరోజే 3.7 కోట్ల పాజిటివ్ కేసులు.. కరోనా నాలుగో వేవ్ తప్పెట్లు లేదుగా..?

by Disha Web Desk 12 |
ఒక్కరోజే 3.7 కోట్ల పాజిటివ్ కేసులు.. కరోనా నాలుగో వేవ్ తప్పెట్లు లేదుగా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారీ చైనాలో విలచ తాండవం చేస్తుంది. గడిచిన 20 రోజుల్లో 24.8 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఒక్కరోజే చైనాలో 3.7 కోట్ల పాజిటీవ్ కేసులు నమోదయ్యయంటే ఆ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులు అన్ని దేశాలను అలెర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ వేవ్ లో బీ 7 వేరియంట్ అతి వేగంగా ప్రజల్లో వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది. దీంతో చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన భారత్ నివారణ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర హెల్త్ సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసి.. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు విడుదల చేసింది. ఏ మాత్రం హెమరపాటుగా ఉన్నా కూడా.. దేశంలో చైనా మాదిరిగా నాలుగో వేవ్ కాటు వేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Also Read..

అలర్ట్ : రానున్న రెండు రోజుల్లో మోస్తారు వర్షాలు


Next Story

Most Viewed