- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Krithi Shetty :బేబమ్మ అందాలకు కుర్రాళ్ళు ఫిదా
మొదటి సినిమాతోనే ఆకాశానికి ఎగిరిన కృతి శెట్టి

X
దిశ, వెబ్ డెస్క్ : మొదటి సినిమాతోనే ఆకాశానికి ఎగిరిన కృతి శెట్టి.. ప్రస్తుతం ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య నటించిన అన్ని సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా అది తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సినిమాల్లో అవకాశాలు రావాలంటే మరి ఈ మాత్రం డోస్ పెంచాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్
Next Story






