Pranathi: ప్రణతి బర్త్‌డే.. సర్‏ప్రైజ్ ఇచ్చిన యంగ్ టైగర్

by Disha Web Desk 10 |
Pranathi: ప్రణతి బర్త్‌డే.. సర్‏ప్రైజ్ ఇచ్చిన యంగ్ టైగర్
X

దిశ, సినిమా: ఎన్టీఆర్ సతీమణి ప్రణతి చాలా సింపుల్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తక్కువగా కనిపిస్తుంది. అలాగే తారక్ కూడా తన మూవీస్‌కి సంబంధించిన అప్‌డేట్‌లు తప్పా.. ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోవడం అరుదు. పిల్లలతో కలిసి ఉన్న పిక్స్ కూడా చాలా అరుదుగా పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తన భార్య ప్రణతి బర్త్ డే విషెస్ చెబుతూ తనతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు తారక్. ఈ పిక్‌లో కపుల్స్ చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు.

Read more:

MM Keeravani: తన ‘మొదటి ఆస్కార్’ రాంగోపాల్ వర్మే అంటున్న MM కీరవాణి

Next Story