ట్రెండీ లుక్‌లో యంగ్ హీరోయిన్.. యాపిల్ బ్యూటీ అంటున్న నెటిజన్లు

by sudharani |
ట్రెండీ లుక్‌లో యంగ్ హీరోయిన్.. యాపిల్ బ్యూటీ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. కుర్రాళ్లకు లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న మీనాక్షి.. ప్రస్తుతం ‘మట్కా, లక్కీ బాస్కర్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, విశ్వంభర’ వంటి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోంది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇన్‌స్టా వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వెరైటీ ఫొటో షూట్‌లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రెండీ డ్రెస్సులో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంచి నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మాత్రం ‘యాపిల్ బ్యూటీ.. గార్జియస్’ అంటూ మీనాక్షి అందాన్ని పొగిడేస్తున్నారు.


ఇక్కడ క్లిక్ చేయండి: రకుల్ హాట్ ఫోటోలు
Next Story

Most Viewed