ఛీ నాగార్జున ఏంటీ ఇలా తయారయ్యాడు..ఆ హీరోయిన్ కోసం ఇంత తెగించాడెంటి?

by Disha Web Desk 18 |
ఛీ నాగార్జున ఏంటీ ఇలా తయారయ్యాడు..ఆ హీరోయిన్ కోసం ఇంత తెగించాడెంటి?
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గురించి సుపరిచితమే. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. కింగ్ నాగార్జున నటించిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అంతేకాదు ఈ స్టార్ హీరో అందరి మనసులు దోచిన మన్మధుడుగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికి ఈ సీనియర్ హీరోకి ఇండస్ట్రీలో ఫాలొయింగ్ ఎక్కువే. ఇది ఇలా ఉంటే నాగార్జున ఈ మధ్యకాలంలో చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంటున్నారంట. ఇటీవల నాగార్జున తన 100 మూవీ కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ తన కెరీర్‌లో గుర్తుండి పోవాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో డైరెక్టర్ ఎవరైనా సరే కానీ హీరోయిన్ మాత్రం అందాల ముద్దుగుమ్మ త్రిషనే అంటూ ఫిక్స్ అయిపోయాడట . ఆల్రెడీ త్రిష చేత ప్రామిస్ కూడా చేయించుకున్నాడట . ప్రజెంట్ ఈ వార్త టాలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. కానీ నాగార్జున త్రిషనే ఈ మూవీలో ఎందుకు సెలెక్ట్ చేశారో కారణాలు తెలియదు కానీ వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీలు ఎలాంటి హిట్ అందుకుంటాయో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో క్రేజీ కాంబో అంటే వీళ్లదే అంటారు. మరి అలాంటి కాంబో రెండోసారి జత కడుతుందంటే ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story