- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘గామి’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ అఘోరగా మెప్పించగలిగాడా? (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ - డైరెక్టర్ విద్యాధర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గామి’. ఇందులో యంగ్ బ్యూటీ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించగా.. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. అయితే నేడు మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గామి సినిమా థియేటర్స్‌లో విడుదలైంది.
ఇక ఈ చిత్రాన్ని చూసిన వారంతా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ఓ నెటిజన్.. విజువల్ వండర్ అత్యంత ఆసక్తికరమైన సినిమా. అద్భుతంగా ఉంది. పక్కా నేషనల్ అవార్డ్ వస్తుంది అని పోస్ట్ పెట్టాడు. ఇక మరికొంత మంది ఇలాంటి స్టోరీ కోసం డైరెక్టర్ చాలానే కష్టపడి ఉంటాడు. సినిమా చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి విశ్వక్ సేన్ అఘోరగా మెప్పించి నట్లు తెలుస్తోంది. గామి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది.