సమంత డ్రెస్సింగ్‌పై చర్చ.. ఎందుకలా చేస్తోందంటూ

by sudharani |
సమంత డ్రెస్సింగ్‌పై చర్చ.. ఎందుకలా చేస్తోందంటూ
X

దిశ, సినిమా: సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రం కోసం సామ్ అలుపు లేకుండా ఇంటర్య్వూల్లో పాల్గొంటుంది. ఇదిలావుంటే తాజాగా నటి ప్రమోషన్స్‌కి వేసుకుంటున్నా డ్రెస్సింగ్‌పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రాన్ని హైదరాబాద్‌‌లో ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు సంప్రదాయంగా తెలుపు రంగు చీరలో మెరిసింది. ముంబైలో ప్రమోట్ చేస్తున్నప్పుడు బోల్డ్ డ్రెస్సింగ్‌లో కనిపించింది. దీంతో ఈ తేడా ఎందుకని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనప్పటికి నటి అన్ని కాస్ట్యూమ్స్‌లో చాలా అందంగా కనిపించింది.

Also Read...

అక్కినేని అమల బంగారు నగలకు దూరంగా ఉండటం వెనుక రహస్యం ఇదే!

Next Story

Most Viewed