విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి స్టెప్పులేసిని వీడియో వైరల్...

by Anjali |
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి స్టెప్పులేసిని వీడియో వైరల్...
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే జంట.. అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఇటీవలే వీరిద్దరూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే ఈ జంట (ఏప్రిల్ 24) ఈ రోజున జిమ్‌లోకి ఉబెర్ కూల్‌గా ఎంట్రీ ఇచ్చి పంజాబీ కళాకారుడు శుభ్.. ఎలివేటెడ్ పాటలోని పెప్పీ ట్యూన్‌లకు అద్భుతంగా డాన్స్ చేశారు. ఇది నటి రబ్ నే బనా ది జోడిలోని తన ప్రసిద్ధ సినిమా పాట. కానీ అనుష్క చివరి వరకు స్టెప్పులు వేయలేకపోయింది. కాగా. ఆ వీడియోను అనుష్క సోషల్ మీడియాతో పంచుకుంటూ.. ‘‘మేము ఇంతకు మించి స్టెప్పులు వేయలేము ‘‘డ్యాన్స్ పె ఛాన్స్ స్కిల్స్’’ అంటూ వీడియో కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Next Story