‘భగవంత్ కేసరి’ నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల’ సాంగ్ రిలీజ్

by sudharani |
‘భగవంత్ కేసరి’ నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల’ సాంగ్ రిలీజ్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ హీరోయిన్‌గా, శ్రీలీల ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజైనా పోస్టర్లు, పాటలకు సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య, శ్రీలీల ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలయ్య చాలా యంగ్ లుక్‌లో కనిపించాడు. శ్రీలీల కూడా చిన్న పిల్లగా స్కూల్ యూనిఫామ్‌లో చక్కగా కనిపించింది.Next Story

Most Viewed