ఇంత దిగజారిపోతావు అనుకోలేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ట్రోల్స్

by Disha Web Desk 7 |
ఇంత దిగజారిపోతావు అనుకోలేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ట్రోల్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. వరుస ఆఫర్లతో, టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి తర్వాత.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలి అనుకుంది. కానీ అనుకోని విధంగా మయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

అయితే.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సిద్ధంగా ఉన్న సామ్.. నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. తన అందాలతో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అంతే కాకుండా ఈ మధ్య మరింత తెగించిన ఈ అమ్మడు.. బోల్డ్ ఫొటో షూట్‌లతో రెచ్చిపోతోంది. అయితే.. ఈ మేరకు తాజాగా ‘ఇట్స్ ఫ్యాషన్ బేబీ’ అంటూ బ్రా లేకుండా కోర్ట్‌లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. అయితే.. ఈ ఫొటోస్‌పై నెట్టింట దారుణమైన ట్రోల్సింగ్ జరుగుతున్నాయి. ‘ఇంతల దిగజారిపోతావు అనుకోలేదు.. నీపై ఉన్న గౌరవం పోతోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

అతడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అది ప్రాబ్లెమ్ కాదా.. హాట్ టాపిక్‌గా హీరోయిన్ పోస్ట్



Next Story