నేడు మురళీ మోహన్ పుట్టినరోజు

by Prasanna |
నేడు మురళీ మోహన్ పుట్టినరోజు
X

దిశ,సినిమా: మురళీ మోహన్ సినిమాలు మాత్రమే కాకుండా.. వ్యాపార, రాజకీయ రంగాలలో కూడా తన దైన ముద్రవేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఆయా రంగాల్లో విజయం సాధించారు. ఏలూరు సమీపంలోని చాపరూరులో జూన్ 24, 1940 లో జన్మించారు. మురళీ మోహన్ 1963లోనే సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టారు. విజయవాడలో వేసిన నాటకాల వల్ల ఆయన సినీ రంగ ప్రవేశానికి దారితీసింది. 1973లో జగమే మాయ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తిరుపతితో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 350కి పైగా సినిమాల్లో నటించారు. నేడు మురళీ మోహన్ తన 84 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.Next Story

Most Viewed