నేడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు

by Prasanna |
నేడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు
X

దిశ, వెబ్ డెస్క్: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మన అందరికి సుపరిచితమే. ఆయన 1945 జూలై 10 న జన్మించాడు.కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో అడుగు పెట్టారు. ఆయన ఇప్పటి వరకు ఆరు వందల యాభై సినిమాలలో నటించాడు. నేడు తన 78 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

Also Read: ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Next Story

Most Viewed