Nagarjuna Akkineni : నేడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు

by Prasanna |
Nagarjuna Akkineni : నేడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు
X

దిశ,వెబ్ డెస్క్: అమ్మాయిలను ఇట్టే పడేసే నవ మన్మథుడు నాగార్జున. ఇప్పటికి ఈ హీరో అందగాడే. చైన్ పట్టుకుంటే మాస్ అంటూ.. అదే చేత్తో పువ్వు పట్టుకుంటే క్లాస్ అంటూ అమ్మాయిలను మనసులను కొల్లగొడతారు. అన్నమయ్య గా భక్తి గీతాలు ఆలపించినా.. శిరిడిసాయి గా మైమరిపించినా.. ఒక్క నాగార్జునకు మాత్రమే ఇది సాధ్యం అనేలా చేసారు. ఈ బంగార్రాజు బిగ్ బాస్ హోస్ట్ గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు. నేడు తన 64 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Next Story

Most Viewed