ఎట్టకేలకు బయటపడ్డ నిజం..!బన్నీ జనసేనకు సపోర్ట్ చేయకపోవడానికి కారణం అదేనా..?

by Kavitha |
ఎట్టకేలకు బయటపడ్డ నిజం..!బన్నీ జనసేనకు సపోర్ట్ చేయకపోవడానికి కారణం అదేనా..?
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవికి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో జనసైనికులు అల్లు అర్జున్ పై ఫుల్‌గా మండిపడ్డారు. మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే అసలు అల్లు అర్జున్ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేశాడు అన్న విషయంపై ఇప్పుడు ఇంటెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.

అసలు మ్యాటర్ ఏంటంటే.. బన్నీ వాసుకు టికెట్ ఇవ్వమని అల్లు అరవింద్ చాలా సార్లు పవన్ కళ్యాణ్‌ను రిక్వెస్ట్ చేశాడంట. అయితే పవన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదట. ఈ క్రమంలోనే హర్ట్ అయిన అల్లు ఫ్యామిలీ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి మద్దతు తెలిపిందంట. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూస్‌లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. దీంతో బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మరింత ఫీక్స్ లెవెల్‌కి చేరుకుందిNext Story

Most Viewed