బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరూ హీరోల తర్వాత మూడో వ్యక్తిగా రికార్డ్..

by Web Desk |
బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరూ హీరోల తర్వాత మూడో వ్యక్తిగా రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు హీరో విజయ్దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు హీరో విజయ్దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరో స్టేటస్ పొందాడు. యువతలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుని.. యూత్ ఐకాన్‌గా మారాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలాతో మరో రేంజ్‌కు వెళ్లిపోయాడు రౌడీ హీరో. అనంతరం భారీ అంచనాల మధ్య వచ్చిన డియర్ క్రామేడ్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. డియర్ క్రామేడ్ మూవీ భరత్ కమ్మ దర్శకత్వంలో 2019 జులై 26న విడదలయింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన సినిమా మాత్రం ప్లాప్ అయింది.

అయితే తాజాగా డియర్ క్రామేడ్ హిందీ వెర్షన్‌ చిత్రాన్ని 2020 జనవరి 19న యూబ్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టిస్తోంది. తెలుగులో ప్లాప్ అయిన ఈ మూవీకి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని యూట్యూబ్‌లో రెండేళ్ల క్రితం విడుదల చేశారు. 300 మిలియన్ల వ్యూస్‌ రాబట్టి యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు రెండే తెలుగు చిత్రాలు హిందీలో డబ్బ్ అయి 300 మిలియన్ల వ్యూస్ సాధించాయి. అవి బోయపాటి, అల్లు అర్జున్న కాంబోలో వచ్చిన సరైనోడు, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. తాజాగా డియర్ క్రామేడ్ ఈ జాబితాలో చేరింది.


Next Story