గెలిస్తే ఆ ఫొటోలు షేర్ చేస్తానంటూ హీరోయిన్ పోస్ట్.. తెలిసే తెగించేందంటూ నెట్టింట చర్చ

by Hamsa |
గెలిస్తే ఆ ఫొటోలు షేర్ చేస్తానంటూ హీరోయిన్  పోస్ట్.. తెలిసే తెగించేందంటూ నెట్టింట చర్చ
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా అందరి దృష్టి ఐపీఎల్ మ్యాచ్‌పైనే ఉంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఉండగా చాలా మంది తమకు నచ్చిన టీమ్‌కు సపోర్ట్ చేస్తూ గెలవాలని కోరుకుంటున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోహ్లీని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ మే 22న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబి బెంగళూరు టీమ్ గెలిస్తే తాను అర్థనగ్న ఫొటోలు అంటే బికినిలో ఉన్నవి షేర్ చేస్తానని ప్రకటించింది. ఆమె ఎవరో కాదు హనీ రోజ్.. బెంగుళూరు టీమ్‌కు సపోర్ట్ చేస్తూ ఇలాంటి పోస్ట్ పెట్టింది.

అయితే ఈ అమ్మడు దాదాపుగా మ్యాచ్ చేజార్చుకునే పరిస్థితుల్లో ఉన్న క్రమంలో ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అన్ని తెలిసి తెగించేసిందని నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసిన క్రికెట్ ప్రియులు ఫీల్ అవుతూ పలు పోస్ట్ పెడుతున్నారు. అలాగే హీన రోజ్ అన్న మాటను నిలబెట్టుకుంటుందా? లేదా అని చర్చించుకుంటున్నారు. కాగా.. హనీ రోజ్ ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఒక అప్పటి నుంచి ఈ అమ్మడు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

Next Story

Most Viewed