''ఏమవుతుందో మనలో'' అంటున్న 'కృష్ణమ్మ'

by Disha WebDesk |
ఏమవుతుందో మనలో అంటున్న కృష్ణమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: సత్యదేవ్ హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా 'కృష్ణమ్మ'. శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ''ఏమవుతుందో మనలో'' అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. కాగా.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed