- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆనందంతో.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
by Kavitha |

X
దిశ, సినిమా: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాలల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా, శామిలి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో అంత హిట్ అవ్వప్పటికి చాలా మంది ఈ సినిమా ఫేవరెట్. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక తాజాగా నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ‘ఓయ్’ రీ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ .. ఆ వీడియో క్లిప్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో దర్శకుడు ఆనంద్ రంగ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ‘గూస్ బంప్స్, హ్యాపీ టియర్స్, లవ్ యూ ఆల్’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Goosebumps. Happy tears. Love you all.
— anand ranga (@AnandRanga) February 14, 2024
Next Story