గురూ సినిమా బ్యూటీ.. ఇలా మారిపోయిందేంటీ?

by Prasanna |
గురూ సినిమా బ్యూటీ.. ఇలా మారిపోయిందేంటీ?
X

దిశ, సినిమా: వెంకటేష్ గురు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ రితికా సింగ్. ఈ మూవీలో ఊర మాస్ పిల్లగా అందర్ని మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తూ ఉంది.

అయితే, ఇంత వరకు సరైన హిట్ అందుకోవడంలో విఫలమయింది. తాజాగా విడుదలైన స్పెషల్ సాంగ్ లో జనాలను అలరించింది. రితికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ ని పెంచి ఫోటో షూట్ లు చేస్తుంది. తన హాట్ ఫోటోలతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఇటీవల దుల్కర్ సల్మాన్ తో చేసిన మూవీలో అదిరిపోయే డ్యాన్స్ లతో అందర్ని షాక్ కి గురిచేసింది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందర్ని పలకరిస్తుంది. అందాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలన్ని ట్రెండ్ అవుతున్నాయి అంటే.. ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఇక్కడే తెలుస్తుంది.Next Story

Most Viewed