డైరెక్టర్‌తో కలిసి ఆ హీరో అందరి ముందే అలా చేశాడు..పుస్తకంలో అలా రాసుకున్న నటి!

by Dishanational2 |
డైరెక్టర్‌తో కలిసి ఆ హీరో అందరి ముందే అలా చేశాడు..పుస్తకంలో అలా రాసుకున్న నటి!
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలోని నటీ నటుల జీవితాలలో అనేక విషాధకర ఘటనలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ తన సినీ జీవితంలో ఎన్నో సమస్యలను ఆటు,పోట్లను ఎదుర్కొంటారు. కాగా, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న బాధకర సంఘటనలను తెలిపింది. “రేఖ:ది అన్ టోల్డ్ స్టోరీ” పేరుతో ప్రచురించిన ఒక జీవిత చరిత్ర పుస్తకంలో తన బాధలు అన్నింటిని కూడా పేర్కొంది.

అందులో ముఖ్యంగా ఓ హీరో తనను బలవతంగా ముద్దు పెట్టుకున్న సంఘటన గురించి రాసింది. 15 సంవత్సరాల వయసులో కుల్జిత్ పాల్ దర్శకత్వం వహించిన అంజన సఫర్ అనే చిత్రాన్ని 1969 లో విడుదల చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో చటర్జీ వయసు 33 ఏళ్లు కాగా, ఆయన తనను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని,డైరెక్టర్, హీరో ముందుగానే ప్లాన్ చేసుకొని మరీ తనకు ఇలా ముద్దు పెట్టారని అసభ్యకరంగా ప్రవర్తించారు అని బాధపడింది.

Read More... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో కమల్ హాసన్..!

ఆ హీరోతో ఎఫైర్.. కడుపు తెచ్చుకొని అబార్షన్ చేయించుకున్న స్టార్ హీరోయిన్?

Next Story

Most Viewed