Sushanth: చిరు సినిమాలో అక్కినేని హీరో కీ రోల్.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 10 |
Sushanth: చిరు సినిమాలో అక్కినేని హీరో కీ రోల్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. సమ్మర్ కానుకగా విడుదలకానున్న ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా కనిపించనుంది. ఇక తాజా అప్‌డెట్ ప్రకారం అక్కినేని హీరో సుశాంత్‌ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే కీర్తి సురేష్‌‌కు బాయ్‌ ఫ్రెండ్‌‌గా కనిపించబోతున్నట్లు సుశాంత్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.


Next Story

Most Viewed