- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ స్టార్ సింగర్ నా మొగుడైతే బాగుండు.. దానికి నన్ను ఎవరైనా వాడుకోవచ్చు: సురేఖవాణి కుమార్తె బోల్డ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి డాటర్ సుప్రీత గురించి సుపరిచితమే. తరచూ బోల్డ్ ఫొటో షూట్లతో తల్లికూతుళ్లిద్దరూ సోషల్ మీడియాకు నిప్పులు అంటిస్తుంటారు. కుర్రాళ్ల నుంచి ముసలి వారు సైతం వీరి అందాల ఆరబోతకు మంత్రముగ్దులవ్వాల్సిందే. ఇక సురేఖా వాణి కుమార్తె సుప్రీతను ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తోన్న మూవీలో సుప్రీత కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
యాంకర్ సుప్రీతతో హాజరైన రామచంద్ర అంటే ఇద్దరు అమ్మాయిలకు క్రష్ అని చెప్పడంతో ఆయన మీసాలు తిప్పుతూ రెచ్చిపోతాడు. మరీ ఆ ఇద్దరు భామలు ఎవరని అడగ్గా.. ఒకరు కుషిత అని చెబుతుంది రీతూ. ఆయన లాంటి అబ్బాయి కావాలని, రామచంద్ర మొగుడిలా అనిపిస్తాడని, మొగుడైతే బాగుండు అని కుషిత చెప్పినట్లు రీతూ తెలిపింది. మరో అమ్మాయి సుప్రీత అని చెప్పగా.. అవును నా క్రష్ శ్రీరామ చంద్ర అని చెబుతుంది. నువ్వు సింగిలా? అని రీతూ అడగ్గా.. అవును నేను సింగిలే, ఎవరైన ట్రై చేసుకోవచ్చు అని ఫన్నీగా చెప్పడంతో అక్కడున్నవారంతా షాక్ తింటారు. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.