ఆ కోరిక తీర్చుకోవడానికి.. తన భార్యకు 3సార్లు అబార్షన్ చేయించిన స్టార్ హీరో?

by Disha Web Desk 8 |
ఆ కోరిక తీర్చుకోవడానికి.. తన భార్యకు 3సార్లు అబార్షన్ చేయించిన స్టార్ హీరో?
X

దిశ, సినిమా : ఓ స్టార్ హీరో కు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తల్లి, తండ్రి కావాలని ప్రతి జంట కలలు కంటుంది. ఇక చాలా మంది తమకు వారసుడు రావాలని, తనకు పుట్టిన కొడుకుతో చాలా సంతోషంగా ఉడాలి అనుకుంటారు. ఆడపిల్ల పుట్టినా.. తప్పనిసరిగా అబ్బాయి కావాలని ఆశ పడతారు.

అయితే ఓ స్టార్ హీరో అయి ఉండి కూడా చాలా చీప్‌గా ఆలోచించి ఏకంగా తన భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయించాడంట. దీనికి కారణం, తనకు కొడుకు కావాలి, ఇండస్ట్రీలో తన పేరు తన వారసుడు నిలబెట్టాలనే కోరికతో ఆ పని చేసినట్లు తెలుస్తోంది. టాప్ హీరోకి మొదటి నుంచి వారసుడంటే చాలా ఇష్టమంట. ఆస్తి కూడా బాగుంది. అయితే తనకు కొడుకు కావాలనే ఆశతో తన భార్యకు ఇప్పటికీ మూడు సార్లు అబార్షన్ చేయించాడంట. తర్వాత నాలుగోసారి ఆయనకు పండంటి కొడుకు పుట్టాడంట. అయితే తనకు కొడుకు పుట్టిన ఆనందంతో అన్నీ మర్చిపోయినా.. తన భార్యకు మాత్రం ఆ అబార్షన్ లైఫ్ మళ్లీ ఊహించుకోలేను, ఆ బాధ భరించలేకపోతున్నా అంటూ చెప్పుకొస్తుందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, ఆ నటుడిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆడపిల్ల అయితే ఏంటీ, మగపిల్లవాడు అయితే ఏంటీ? ఇలా తేడాలు చూపించకూడదు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్లినా ఆమె మన కన్న అమ్మాయి. అయినా అమ్మాయిలతోనే ఇంటికి అందం.. మగ పిల్లవాడి కోసం తన భార్యకు మూడు సార్లు అబార్షన్ చేయించడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు.



Next Story

Most Viewed