- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భర్తతో బెడ్ రూమ్లో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు రిలీజ్ చేసిన హీరోయిన్.. ఓరిని ఇంత ఓపెన్ ఏంది మీరు...
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సోనమ్ కపూర్ తొలి సినిమాతోనే తన అందంతో మెప్పించింది. ఆ తర్వాత చేసిన చిత్రాలతో నటనలోనూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. కెరీర్ మొదట్లోనే ఫేం రావడంతో పలు బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరించింది. త్వరగానే సొంత ప్రాప్రర్టీస్ కొనుగోలు చేసింది. పూర్తిగా సెటిల్ అయిందనుకున్నాకే.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.
బిజినెస్ మ్యాన్ ఆనంద్ ఆహుజాను మ్యారేజ్ చేసుకున్న భామ.. కొడుకు వాయు పుట్టాక కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు సినిమాలపై దృష్టి పెడుతోంది. అయితే ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ భర్త గురించి స్పెషల్ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. తనను పెళ్లి చేసుకోవడం జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని.. ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను అంటుంది. దీంతోపాటు ఆయనను కిస్ చేస్తున్న బెడ్ రూమ్ ఫొటోస్ కూడా షేర్ చేసింది. దీనీపై స్పందించిన భర్త... ఈ ఫొటో సెలక్షన్ తనకు ఫేవరేబుల్ కాకపోయినా లవ్ యూ అని రిప్లయ్ ఇచ్చాడు. ఇక సెలబ్రిటీస్ అంతా ఈ అప్రిసియేషన్ పోస్ట్ కు ఫిదా కాగా.. నార్మల్ పీపుల్ కూడా అమేజింగ్ అంటున్నారు. ఒకరితో ఒకరు ఓపెన్ గా ఉండటం వల్లే వారి బంధం స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు.
Read More...
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్ హైదరి ఆసక్తికర కామెంట్స్