బిల్డింగ్ మెట్లపై నుంచి కింద పడిన ప్రముఖ సింగర్.. ఆసుపత్రిలో చికిత్స

by Dishanational2 |
బిల్డింగ్ మెట్లపై నుంచి కింద పడిన ప్రముఖ సింగర్.. ఆసుపత్రిలో చికిత్స
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సింగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పాపులర్ సింగర్ జుబిన్ నౌటియల్ గురువారం బిల్డింగ్ మెట్లపై నుంచి కింద పడటంత తీవ్రగాయలయ్యాయి. దీంతో ఆయనను తమ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జుబిన్‌కు ఈ ప్రమాదంలో మోచేయి విరిగి, పక్కటెముకల్లో క్రాక్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కుడి చేయికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ చేయిని ఉపయోగించకూడదని తెలిపినట్లు సమాచారం. ఇక జుబిన్ నౌటియల్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.


Next Story

Most Viewed