షారుఖ్ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే?

by Disha Web Desk 9 |
షారుఖ్ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జవాన్’ చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. ఈ సినిమా రిలీజైన ఫస్ట్ రోజే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకు దాదాపు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దాదాపు ఇటీవల ముంబైలో జరిగిన జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్‌లో షారుఖ్ లుక్ జనాలందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ సూట్‌లో మరింత స్టైలీష్ లుక్‌లో మెరిసిపోయాడు. ముఖ్యంగా షారుఖ్ పెట్టుకున్న ‘పటేక్ ఫిలిప్ వాచ్’ స్పెషల్‌గా నిలిచింది. అయితే వాచ్ ధర ఎంత ఉంటుందని నెటిజన్లలో సందేహాలు మొదలయ్యాయి. కాగా ఆ వాచ్ ధర రూ.1.22 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. షారుఖ్ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్ అయినట్లే, జీవితాంతం బతికేయొచ్చు అంటూ వాచ్ ఖరీదు విన్న జనాలు సైతం అవాక్కవుతున్నారు.

Next Story

Most Viewed