Satyadev నెక్ట్స్ ప్రాజెక్ట్ టైటిల్ ఫిక్స్!

by Disha Web Desk 6 |
Satyadev నెక్ట్స్ ప్రాజెక్ట్ టైటిల్ ఫిక్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్‌లో సత్యదేవ్ కూడా ఒకడు. ఎప్పటికప్పుడు మంచి ఐకానిక్ పాత్రలున్నా సినిమాలు చేస్తూ అలరించిన సత్య రీసెంట్‌గానే 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో లవర్ బాయ్‌గా పలకరించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌తో రానున్నాడు. ఈ మూవీకి సంబందించిన టైటిల్‌ను మేకర్స్ 'జీబ్రా' అని ఫిక్స్ చేసి ఓ ఆసక్తికర పోస్టర్‌ని డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించనున్నా ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించనుండగా 'కేజీఎఫ్' మూవీ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు.

వెంకటేశ్ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..



Next Story

Most Viewed