‘హాయ్ నాన్న’ నుంచి హార్ట్ టచింగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ (వీడియో)

by Disha Web Desk |
‘హాయ్ నాన్న’ నుంచి హార్ట్ టచింగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ (వీడియో)
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. నూతన దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్ డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఖుషి’ మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహబ్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాట ‘సమయమా’ అంటూ మొదలై.. హార్ట్ టచింగ్‌గా సాగింది. సాంగ్ చూస్తుంటే నాని, మృణాల్ మధ్య సూపర్బ్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని అనిపిస్తుందంటున్న నెటిజన్స్.. మొత్తానికి ఫస్ట్ సింగిల్‌తో ఇంప్రెస్ చేసిన మూవీ యూనిట్ అదే మ్యాజిక్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed