'యశోద' మూవీ వచ్చేది అప్పుడే Samantha ట్వీట్..

by Hamsa |
యశోద మూవీ వచ్చేది అప్పుడే Samantha ట్వీట్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. ఇందులో ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు హరి హరిష్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసినట్టు సమంత ట్విట్టర్ వేదికగా తెలిపింది. ''నవంబర్ 11, 2022న 'యశోద' కోసం థియేటర్లలోకి వెళ్లండి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు''. అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి : వసూళ్లతో దూసుకుపోతున్న 'ps-1'.. ఎంత కలెక్షన్స్ అంటే.!

ఇవి కూడా చదవండి : ఇన్‌స్టాలో 9M ఫాలోవర్స్‌ సోంతం చేసుకున్న చెర్రీ..

Next Story

Most Viewed