అందంతో కట్టిపడేసిన సమంత.. శారీలో ఎంత ముద్దుగుందో!

by Anjali |
అందంతో కట్టిపడేసిన సమంత.. శారీలో ఎంత ముద్దుగుందో!
X

దిశ, వెబ్‌‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న సమంత తాజాగా బ్యూటీఫుల్ శారీలో నెటిజన్లను కట్టిపడేసింది. అయితే మయోసైటిస్‌ వ్యాధికి గురైన ఈ బ్యూటీ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ సామ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా కనిపిస్తుండటంతో ఈమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా సమంత తన కో-ఫౌండర్‌గా ఉన్న ఫ్యాషన్ కంపెనీ ‘సాకీ’ను ప్రమోట్ చేయడం కోసం బ్యూటీఫుల్ శారీ కట్టుకుని ఫొటో షూట్ చేసింది. స్లీవ్ లెస్‌ బ్లౌజ్‌లో, లైట్ గోల్డ్ కలర్ శారీలో సామ్ స్టన్నింగ్ స్టిల్స్‌ను నెట్టింట పంచుకోగా సామ్‌ను పాజిటివ్‌ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.





Next Story

Most Viewed