సోషల్ మీడియాలో ఆర్జీవీ భామ ఆరాధ్యదేవి ఆరాచకం.. ఆ పార్ట్ చూపిస్తూ మంట పెట్టేసిందిగా!

by Disha Web Desk 6 |
సోషల్ మీడియాలో ఆర్జీవీ భామ ఆరాధ్యదేవి ఆరాచకం.. ఆ పార్ట్ చూపిస్తూ మంట పెట్టేసిందిగా!
X

దిశ, సినిమా: శ్రీలక్ష్మి సతీష్ తన చీరకట్టుతో ఉన్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆర్జీవీ ఫిదా అయ్యాడు. అలాగే ఆమె పేరు చెప్పాలంటూ నెట్టింట శ్రీలక్ష్మికి సంబంధించిన పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఆమెకు సంబంధించిన వివరాలు చెప్పి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆమె సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆర్జీవీ శ్రీలక్ష్మితో శారీ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. అయితే ఇందులో ఆమె పేరు ఆరాధ్య దేవి గా మార్చాడు. ఇక ఆర్జీవీతో సినిమా మొదలు పెట్టిన తర్వాత ఆరాధ్య పలు ఫొటో షూట్స్, వీడియోలు చేస్తూ హద్దు చేరిపేస్తోంది. తాజాగా, ఆరాధ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఇందులో ఎద అందాలు క్లోజప్‌లో చూపిస్తూ కనిపించింది. అలాగే కూర్గ్ ఆన్ ఫైర్ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చీరకట్టులో సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే అమ్మాయిని ఆర్జీవీనే ఇలా తయారు చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అలాగే కొందరు మాత్రం అది ఆరాధ్య దేవి ఫొటో ఏనా లేక ఏఐ ద్వారా క్రియేట్ చేసిందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఏదైతేనేం నెట్టింట ఆరాధ్య దేవి బోల్డ్ పిక్ కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఇంకా కొన్నాళ్లైతే.. ఆరాధ్య దేవి మరింత బోల్డ్‌గా తయారవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed