ఆమెతో బెడ్ షేరింగ్ చాలా కష్టం.. బాలీవుడ్ హీరో Ranbir Kapoor

by sudharani |
ఆమెతో బెడ్ షేరింగ్ చాలా కష్టం.. బాలీవుడ్ హీరో Ranbir Kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ భార్య అలియాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పెళ్లి జీవితం, అలియాతో క్లోజ్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'అలియా నిద్రపోయిన తర్వాత దారుణమైన యాంగిల్స్‌లోకి మారిపోతుంది. ఆమె తల ఓ చోట, కాళ్లు మరో చోట ఉంటాయి. నాకు స్థలం సరిపోక సరిగా నిద్ర పట్టదు. కొన్నిసార్లు ఓ మూలకు సర్దుకోవాల్సి వస్తుంది. నిజంగా ఇది నాకు పెద్ద సమస్యగా మారిపోయింది' అంటూ ఫన్నీగా వివరించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ALSO READ : మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. 'కోడ్ నేమ్ : తిరంగా'పై Parineeti Chopra

Next Story