పాన్ ఇండియా రేంజ్‌లో Ram Pothineni 'Skanda’.. Trailer Release కు డేట్ ఫిక్స్

by sudharani |
పాన్ ఇండియా రేంజ్‌లో Ram Pothineni Skanda’.. Trailer Release కు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ‘స్కంద’. మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల అలరించనుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 25న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. కాగా.. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి :

Sunny Deol అప్పులు కట్టేందుకు ముందుకొచ్చిన Akshay.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ కు వెళ్తే విడాకులు ఇస్తానంది మా ఆవిడ అంటూ.. కీలక వ్యాఖ్యలు చేసిన కుర్ర నటుడు ఎవరంటే?

Next Story