హీరో, హీరోయిన్ల కంటే వారికే అభిమానులు ఎక్కువ: మాధవన్

by Disha Web Desk 12 |
హీరో, హీరోయిన్ల కంటే వారికే అభిమానులు ఎక్కువ: మాధవన్
X

దిశ, వెబ్ డెస్క్: 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటుడు ఆర్ మాధవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలు, యాక్టర్‌ల కంటే ఆర్యభట్ట, సుందర్ పిచాయ్ వంటీ వారికే ఎక్కువ అభిమానులు ఉన్నారని మాధవన్ అన్నారు. అలాగే..ఆర్యభట్ట నుండి సుందర్ పిచాయ్ వరకు, సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించినంతవరకు మాకు చాలా అసాధారణమైన కథలు ఉన్నాయి." "మేము ఈ వ్యక్తుల గురించి సినిమాలు చేయడం లేదు.. వారికి స్టార్లు మరియు నటుల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు" అని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా మాధవన్ "రాకెట్రీ" ది నంబి ఎఫెక్ట్ తో దర్శకుడి అవతారమెత్తిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


Next Story

Most Viewed