- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భర్త అలా చేస్తున్నపుడు చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక.. వీడియో వైరల్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త ఫర్మార్మెన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు జోనాస్ బ్రదర్స్ తమ ప్రపంచ పర్యటనను శనివారం న్యూయార్క్ నగరంలోని యాన్కీస్ స్టేడియంలో ప్రారంభించగా.. ఈ వేడుకకు హాజరైన ప్రియాంక ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. అయితే నిక్ జోనాస్ ఆడిపాడుతున్నపుడు అభిమానుల మధ్య నిలబడి ఎంకరేజ్ చేసిన ఆమె నిక్ సాంగ్ వింటూ భావోద్వేగానికిలోనైంది. ఆ తర్వాత తన అభిమానులతో కాసేపు సంభాషించింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమెను చుట్టుముట్టేయగా.. భద్రతా బృందం వారిని దూరంగా నెట్టేశారు. దీంతో వెంటనే స్పందించిన పీసీ తన గార్డులతో ఫ్యాన్స్‌ను ఏమీ అనొద్దంటూ ‘టేక్ ఇట్ ఈజీ.. ఇట్స్ ఓకే’ అంటూ జనాలతో ముచ్చటించి సెల్ఫీలు తీసుకుంది. కాసేపటికి షోనుంచి బయటకు వెళ్తూ అందరికీ ధన్యవాదాలు చెప్పడంతో తమ హృదయాలను గెలుచుకుందంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు.
Read More: Mr. Perfect : సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?