నేను టాయిలెట్‌ వెళ్లాలంటే నా భార్య సహాయం కావాలి: పోసాని

by Prasanna |
నేను టాయిలెట్‌ వెళ్లాలంటే నా భార్య సహాయం కావాలి: పోసాని
X

దిశ, సినిమా: ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన పోసాని కృష్ణమురళి గురించి పరిచయం అక్కర్లేదు. మంచి కథలను ఎంచుకుంటూ తన డిఫరెంట్ నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. తన మాటలు, అటిట్యూడ్ డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు హెర్నియాకు ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏకంగా ఏడు కిలోలు తగ్గిపోయాను. చాలా నొప్పి ఉండేది. టాయిలెట్‌కి వెళ్లాలంటే నా భార్య, అక్క సహాయం తీసుకునే పరిస్థితి నాది’ అంటూ చెప్పుకొచ్చాడు పోసాని.

ఇవి కూడా చదవండి:

ఆ సినిమాలో నటించడం నా అదృష్టమే.. సప్తమి గౌడ

సుదీప్‌ సినిమాల ప్రసారాలపై నిషేధం విధించండి: జేడీఎస్

Next Story

Most Viewed