తగ్గితే తప్పేంటి .. ఆ విషయం లో బిగ్ డెసిషన్ తీసుకున్న పూజా హెగ్డే

by Dishafeatures1 |
తగ్గితే తప్పేంటి .. ఆ విషయం లో బిగ్ డెసిషన్ తీసుకున్న పూజా హెగ్డే
X

దిశ, సినిమా: ఒక్కప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది పూజా హెగ్డే. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ సడన్‌గా రివర్స్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి ఇమేజ్‌ను గట్టిగా డ్యామేజ్‌ చేశాయి. దీంతో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ కూడా చేజారిపోతున్నాయి. మరి కోన్ని ఆఫర్‌లు వస్తున్నప్పటికి కూడా పూజ‌నే రిజెక్ట్ చేస్తోంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ సల్మాన్ కి జోడిగా మూవీ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ మూవీ లో నటించింది. కానీ అక్కడ కూడా విజయం అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది. ప్రజెంట్ బాలీవుడ్ లో షాహిద్‌కు జోడి నటిస్తున్న ‘దేవ’ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది పూజ. అయితే తాజా సమాచారం ప్రకారం రెమ్యునరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందట బుట్టబొమ్మ. ఇన్నాళ్లు 3 కోట్లకు పైగా పేమెంట్ అందుకున్న పూజ... ఇప్పుడు కోటిన్నరకు కాస్త అటు ఇటుగా డిమాండ్ చేస్తుందట. అలా అయినా అవకాశాలు వస్తాయని ఆశపడుతుందట ఈ చిన్నది.Next Story

Most Viewed