Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ

by Prasanna |
Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌ .. సినిమా పైన భారీ అంచనాలు పెంచేసిన పీఎస్ 2 సినిమా నేడు థియోటర్లో సందడి చేస్తుంది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను తీశారు. పీఎస్ 1 సినిమా మంచి హిట్ అందుకున్న విషయం మనకీ తెలిసిందే. ఇప్పుడు పీఎస్ 2 సినిమా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఓవర్శిస్లో ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ అవుతోంది. ఈ సినిమా రివ్యూ ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను ట్వీట్ చేసి తెలుపుతున్నారు. ఈ సినిమాలో హీరో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్ పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు.

Next Story